YSRCP allegations on TDP

GADకి కూడా తెలియ‌కుండా చంద్ర‌బాబు ఎక్కడకు వెళ్లారు..?

GADకి కూడా తెలియ‌కుండా చంద్ర‌బాబు ఎక్కడకు వెళ్లారు..?

న్యూఇయ‌ర్‌కు రెండ్రోజుల ముందే సీఎం చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆయ‌న కంటే రెండ్రోజుల ముందే మంత్రి నారా లోకేష్ లండ‌న్‌కు చేరారు. వీరి విదేశీ ప‌ర్య‌ట‌న‌పై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. సీఎం ...