YSR District Politics
వివాదంలో కడప రెడ్డమ్మ.. తారాస్థాయికి పంచాయితీ (Video)
40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని టీడీపీ లోకల్ రాజకీయాల్లో అసమ్మతి మంటలు తీవ్రరూపం దాల్చాయి. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త వైఎస్సార్ కడప ...






