YS Jagan Tweets
విజయ్ దివస్.. సైనికుల ధైర్యానికి సెల్యూట్
By Telugu Feed
—
ప్రతీ ఏడాది డిసెంబర్ 16న జరుపుకునే విజయ్ దివస్, 1971లో జరిగిన చారిత్రక భారత విజయానికి నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారత ...






