YS Jagan Sensational Press Meet
నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మీడియా ముందుకు రానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ నిర్వహించనున్న మీడియా సమావేశం ...