YS Jagan Mark

వైసీపీ సోషల్ మీడియాకి పునర్జీవం!

వైసీపీ సోషల్ మీడియాకు పునర్జీవం!

సార్వత్రిక ఎన్నికల అనంతరం అరెస్టులు, దాడుల‌తో సైలెంటైపోయిన వైసీపీ సోషల్ మీడియా మ‌ళ్లీ పున‌ర్జీవం పోసుకుంది. మునుప‌టి కంటే చురుకుగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, వైసీపీ చేప‌ట్టిన వినూత్న టాస్క్‌లు ...