Young Ladies
మండపేటలో రేవ్ పార్టీ.. యువతులు, హిజ్రాలతో అశ్లీల నృత్యాలు
By K.N.Chary
—
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంలో రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా విస్తరిస్తోంది. మొన్న జనసేన నేత బర్త్‌డే వేడుకల సందర్భంగా, నిన్న ఫెర్టిలైజర్స్ షాప్ యజమానులు, ఇవాళ మండపేటలో ఇలా రేప్ పార్టీ ఉదంతాలు ...