Yellow Alert Telangana
తెలంగాణలో వర్ష బీభత్సం.. మరోసారి భారీ హెచ్చరిక
బంగాళాఖాతం (Bay of Bengal)లో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావం (Surface Trough Effect) కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తున్నాయి. ఈ ద్రోణి మరింత బలపడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ...