Yelamanchili Railway Incident
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. విజయవాడ వాసి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State), అనకాపల్లి జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టాటానగర్ (జార్ఖండ్) నుంచి ఎర్నాకుళం (కేరళ) వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (18189) (Ernakulam Express – Train No. ...






