YCP

పోసానికి బిగ్ రిలీఫ్‌.. రేపు విడుద‌ల‌య్యే ఛాన్స్‌

పోసానికి బిగ్ రిలీఫ్‌.. అన్ని కేసుల్లో బెయిల్‌

సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళికి న్యాయ‌స్థానాలు బిగ్ రిలీఫ్ క‌ల్పించాయి. ఆయ‌న‌పై న‌మోదైన అన్ని కేసుల్లోనూ న్యాయ‌స్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. నిన్న న‌ర‌స‌రావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేయ‌గా, ఇవాళ ...

ఉచిత బ‌స్సు జిల్లాల వ‌ర‌కేనా..? ఏపీ ప్ర‌భుత్వంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం

ఉచిత బ‌స్సు జిల్లా వ‌ర‌కేనా..? ఏపీ ప్ర‌భుత్వంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం

రాష్ట్ర మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణంపై శాస‌న‌మండ‌లి సాక్షిగా మంత్రి చెప్పిన స‌మాధానం ఏపీ మ‌హిళ‌లంద‌రినీ షాక్‌కు గురిచేసింది. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం జిల్లాలకే పరిమితం అని స్త్రీ, శిశు సంక్షేమ ...

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

జనసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగబాబును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థిగా ...

అంద‌రినీ గుర్తుపెట్టుకుంటాం - పేర్ని కిట్టు

అంద‌రినీ గుర్తుపెట్టుకుంటాం – పేర్ని కిట్టు

పోసాని కృష్ణమురళీ అక్రమ అరెస్ట్‌ను మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ పేర్ని కిట్టు తీవ్రంగా ఖండించారు. మ‌చిలీప‌ట్నంలో పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడారు. ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోందన్నారు. ...

పోసాని అరెస్ట్ అక్ర‌మం.. నోటీసులో త‌ప్పుడు డేట్ – వెలంప‌ల్లి

న‌టుడు, ఏపీఎఫ్‌డీసీ మాజీ చైర్మ‌న్ పోసాని అరెస్టును ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. పోసాని అరెస్టు అక్ర‌మ‌మ‌ని వైసీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టు అక్ర‌మ‌మ‌ని వైసీపీ నేత‌, ...

Subramanian Swamy, YCP, Opposition Status, Andhra Politics, AP Assembly, BJP, Political News, TDP, Chandrababu Naidu, YS Jagan, Pawan Kalyan,

వైసీపీకి ప్ర‌తిప‌క్ష గుర్తింపు ఇవ్వొచ్చు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీని ప్ర‌ధాన ప్రతిపక్షంగా గుర్తించ‌వ‌చ్చ‌ని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నా, అసెంబ్లీలో వైసీపీ ఒక్కటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష ...

స‌హ‌నం కోల్పోయి.. 'అరేయ్‌, రా, బై' అంటూ లోకేశ్ తీవ్ర‌వ్యాఖ్య‌లు

స‌హ‌నం కోల్పోయి.. ”అరేయ్‌, రా, బై” అంటూ లోకేశ్ చిందులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లిలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. గవర్నర్ ప్రసంగానికి ధ‌న్య‌వాద తీర్మాణంపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ స‌భ్యురాలు వ‌రుదు క‌ళ్యాణి స‌భ‌లో మాట్లాడారు. గ‌వర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ ఇళ్ల‌కు ఇనుప కంచెలు.. నెల్లూరులో సంచ‌ల‌నం

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ ఇళ్ల‌కు ఇనుప కంచెలు.. నెల్లూరులో సంచ‌ల‌నం

మంచి ప్ర‌భుత్వ‌మ‌ని కూట‌మి పార్టీలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్ర‌తిప‌క్ష వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూటమి పార్టీల నాయ‌కుల నుంచి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ...

అసెంబ్లీకి వైఎస్ జ‌గ‌న్‌?

అసెంబ్లీకి వైఎస్ జ‌గ‌న్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి బ‌డ్జెట్ స‌మావేశాలు వాడీవేడీగా జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రుకానున్న‌ట్లుగా మెయిన్ ...

'వైసీపీ నేత‌ల ఫోన్లు ట్యాపింగ్'.. - పేర్ని నాని సంచ‌ల‌న‌ కామెంట్స్‌

‘వైసీపీ నేత‌ల ఫోన్లు ట్యాపింగ్’.. – పేర్ని నాని సంచ‌ల‌న‌ కామెంట్స్‌

ల‌క్ష‌ల రూపాయ‌లు డ‌బ్బు ఇచ్చి వైసీపీలో యాక్టీవ్‌గా ఉన్న నాయ‌కుల‌ ఫోన్ల‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు ట్యాపింగ్ చేయిస్తున్నాడ‌ని మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు బంధువు ప్ర‌కాశ్ ...