YCP EX MLA

పండుటాకుల జీవితాల‌తో చెల‌గాట‌మా..? - కూట‌మికి మ‌ల్లాది విష్ణు సూటి ప్ర‌శ్న‌

పండుటాకుల జీవితాల‌తో చెల‌గాట‌మా..? – కూట‌మికి మ‌ల్లాది విష్ణు సూటి ప్ర‌శ్న‌

పెన్షన్లు అందుకుంటున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ...