YCP
‘వైజాగ్ స్టీల్’.. వైసీపీ పోరాటంపై కేంద్రమంత్రి ప్రస్తావన
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్‌నాయుడు ప్రెస్‌మీట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి మంత్రి రామ్మోహన్‌నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ...
ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...
వారిపై చర్యలు తీసుకొని దేవుడిపై మీ భక్తిని చాటండి.. – వైఎస్ జగన్ ట్వీట్
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విషయంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
అభిషేక్ పార్థివదేహానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు నివాళులర్పించారు. డాక్టర్ అభిషేక్ రెడ్డి గత కొద్దిరోజులుగా ...
కేబినెట్ హోదా ర్యాంక్‌కు రూ.2 లక్షల జీతం.. ఉత్తర్వులు జారీ
కేబినెట్ హోదా కలిగి ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్‌కుమార్ శుక్రవారం జీవో విడుదల చేశారు. ...
తొక్కిసలాట పాపం ఈ ఐదుగురిదేనా..?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. ...
తప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? – ఏబీవీ వ్యాఖ్యలపై వైసీపీ ధ్వజం
తప్పు చేసి ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, తన తప్పును కులానికి ఆపాదించడం ఏమిటి? అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌పై తప్పుడు ...