WTC Final Qualification
WTC ఫైనల్ రేసు: భారత్‌కు 8 విజయాల లక్ష్యం
కోల్‌కాతా టెస్ట్‌లో ఓటమి తర్వాత, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది టెస్టుల్లో మూడు ఓడి, ఒక ...






