Work Pressure

జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య

జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య

క్రీడా ప్రపంచంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో భారతదేశానికి (India) ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ అంతర్జాతీయ జియు-జిట్సు (Jiu-Jitsu) క్రీడాకారిణి రోహిణి కలాం (Rohini Kalam) (35) ఆత్మహత్య చేసుకున్నారు. ...