Women’s T20 World Cup

చరిత్ర సృష్టించిన క్రికెట‌ర్ గొంగడి త్రిష

చరిత్ర సృష్టించిన క్రికెట‌ర్ గొంగడి త్రిష

తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష (Gongadi Trisha) అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో, తొలి సెంచరీ కొట్టిన బ్యాటర్‌గా ...