Women’s Rights
మహిళా ప్రిన్సిపల్‌పై టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు
దళిత మహిళా (Dalit Woman) ప్రిన్సిపల్ (Principal)పై అధికార పార్టీ ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడుతున్న సంఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు ...
బాబు, పవన్ న్యాయం చేయలేదు.. తల్లీకూతుళ్లు ఆత్మహత్యాయత్నం
విజయవాడలోని వాంబే కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యాయం కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ల చుట్టూ తిరిగి విసిగిపోయి, చివరికి తల్లీకూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. వాంబే కాలనీకి ...









శివాజీ వ్యాఖ్యల వివాదం.. శివాజీపై సుమోటో కేసు
నటుడు శివాజీ (Actor Shivaji) ‘దండోరా’ (Dandora) సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు ...