Women's Cricket World Cup 2025
ICC శుభవార్త: ప్రపంచ కప్ ప్రైజ్ మనీ భారీగా పెంపు
మహిళల క్రికెట్ (Women’s Cricket) ప్రపంచ కప్ (World Cup) 2025 టోర్నమెంట్ ప్రారంభానికి నెల రోజులు మాత్రమే ఉండగా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్ ...