Women's Chess World Cup
ఫైనల్లో కోనేరు హంపి: మహిళల ప్రపంచకప్ చెస్‌లో భారత్‌కు డబుల్ ధమాకా!
మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్ టైటిల్ తొలిసారి భారత్ ఖాతాలో చేరడం ఖరారైంది. బుధవారం భారత్‌కు చెందిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌కు చేరుకోగా, గురువారం దివ్య సరసన ...