Women Smugglers

భారీ డ్రగ్స్ పట్టివేత.. మహిళ వద్ద రూ.62 కోట్ల విలువైన కొకైన్

మహిళ వద్ద రూ.62 కోట్ల విలువైన కొకైన్.. భారీగా డ్రగ్స్ పట్టివేత

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai International Airport )లో సోమవారం అర్ధరాత్రి భారీ డ్రగ్స్ (Huge Drugs) పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. దోహా (Doha) నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద అధికారులు ...