Women and Child Safety
ఏలూరులో దారుణం.. 10 ఏళ్ల బాలికపై 80 ఏళ్ల వృద్ధుడి దాష్టీకం
ఏలూరు (Eluru) నగరంలోని కొత్తపేట (Kottapeta)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 7వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక (Girl)పై 80 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి తెర్రి సత్యనారాయణ (Terri Satyanarayana) లైంగిక ...