Woman Protest

హోంమంత్రి అనితతో నాకు ప్రాణ‌హాని.. - రోడ్డుపై బైఠాయించి మ‌హిళ నిర‌స‌న‌

హోంమంత్రితో నాకు ప్రాణ‌హాని.. – రోడ్డుపై బైఠాయించి మ‌హిళ నిర‌స‌న‌ (Video)

ఏపీలో మంత్రుల అరాచ‌కాలు రోజుకురోజుకూ పెరిగిపోతున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌ను వ‌రుస‌గా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు నిజం చేస్తున్నాయి. రెండ్రోజులుగా మ‌హిళా మంత్రి పీఏ లైంగిక వేధింపు ఘ‌ట‌న సంచ‌ల‌నంగా సృష్టిస్తుండ‌గా, తాజాగా హోంమంత్రి అనిత త‌న‌ను, ...