Woman Entrepreneur Gayatri

బెజవాడలో మళ్లీ 'కాల్ మనీ'.. రూ.5 కోట్లకు రూ.21 కోట్ల వడ్డీ

బెజవాడలో మళ్లీ ‘కాల్ మనీ’.. రూ.5 కోట్లకు రూ.21 కోట్ల వడ్డీ

2014 నుంచి 2019 మధ్య ఏపీని (Andhra Pradesh) వణికించిన భయంకరమైన ‘కాల్ మనీ'(Call Money) రాకెట్ విజయవాడలో(Vijayawada) మళ్లీ పడగవిప్పుతోంది. రక్తం పిండే వడ్డీలతో సామాన్యులను, వ్యాపారులను పట్టిపీడించే ఈ దందా.. ...