Woman Assault
జాకెట్ చించి, తాళి తెంచి.. మహిళపై జనసేన నేత దాష్టీకం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మహిళలపై (Women) జరుగుతున్న వరుస దాడులు, ఆకృత్యాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఉద్యోగం(Job) ఇప్పిస్తాం పక్కలోకి రా అని అధికార టీడీపీకి చెందిన నేతలు మహిళలు వేధిస్తున్న (Harassing) వీడియోలు ...