White Jerseys Tribute
RCB vs KKR మ్యాచ్.. టెస్టు జెర్సీలతో కోహ్లీకి ఫ్యాన్స్ ట్రిబ్యూట్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈరోజు సాయంత్రం ఒక చారిత్రాత్మక సంఘటనకు వేదికగా మారనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) , కోల్‌కతా నైట్ రైడర్స్ ...