WhatsApp Privacy
వాట్సప్ కంపెనీ ‘మెటా’ డేటా లీక్.. ఏపీ ప్రజలు సేఫేనా..?
By TF Admin
—
అంతర్జాతీయ వార్త ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో గుబులు రేపుతోంది. ఆర్భాటంగా చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టా, థ్రెడ్స్ లాంటి సోషల్ ...