వాట్సప్ కొత్త ఫీచర్.. ఒకేసారి మూడు యాప్‌లలో స్టేటస్
By K.N.Chary
—
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ మరో మైలు రాయిని అందుకుంటోంది. త్వరలోనే కొత్త ఫీచర్ ద్వారా మీ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలుగా షేర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. ...