welfare schemes
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అన్న క్యాంటీన్లు, పేదలకు ఇళ్ల స్థలాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ...
కాంగ్రెస్ గ్యారంటీలతో ఢిల్లీ ఓటర్లను ఆకర్షిస్తోన్న రేవంత్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకర్షణకు కొత్త గ్యారంటీలతో ముందుకొచ్చింది. ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ, ఉచిత రేషన్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా ...
26 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రారంభం – మంత్రి పొన్నం ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో 26వ తేదీ నుంచి హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతోంది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఇదే ...
జనంలోకి వస్తున్నా.. – వైఎస్ జగన్ సంచలన ప్రకటన
ఏపీ ప్రతిపక్షనేత జగన్ జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చిన వైసీపీ అధినేత.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని, ఇక నుంచి ప్రజల ...
రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో వ్యవసాయ భూముల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు చొప్పున సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ...
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...
జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్వభావం జగన్‌కే సొంతం.. – సజ్జల
గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...
చంద్రబాబు ‘విజన్ 2047’పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ...
జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ...