Welfare Hostels

‘విష’ వలయంలో సంక్షేమ హాస్టళ్లు.. ఇవిగో ఆధారాలు!!

‘విష’ వలయంలో ఏపీ సంక్షేమ హాస్టళ్లు.. ఇవిగో ఆధారాలు!!

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో విద్యార్థుల భవితవ్యం (Students Future) ప్రశ్నార్థకంగా మారుతోంది. పేద, గిరిజన విద్యార్థులకు (Tribal Students) అండగా ఉండాల్సిన సంక్షేమ వసతి గృహాలు (Welfare Hostels) నేడు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. ...