Wazhma Ayoubi
వైరల్ ఫ్యాన్ వజ్మా మళ్ళీ మైదానంలో.. భారత్-పాక్ మ్యాచ్‌కు హాజరు!
ఆసియా కప్ (Asia Cup) 2025లో భాగంగా బుధవారం దుబాయ్ (Dubai)లో భారత్ (India), యూఏఈ(UAE) మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానులు పెద్దగా రాకపోయినా, ఒకరు మాత్రం మైదానంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ...