Warner Tollywood Debut
డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ లుక్ రిలీజ్
‘రాబిన్ హుడ్ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ నటిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. నితిన్, శ్రీలీల జంటగా వస్తున్న ఈ సినిమా మార్చి 28న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ...