War Of Words
ఆ మనసులో ఇంకొకరిపై ప్రేమ పుట్టింది.. – సాయిరెడ్డిపై అమర్ పంచ్‌లు
మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కామెంట్స్‌కు వైసీపీ నేతలు స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పంచ్‌లు వేశారు. నిన్నటి వరకు జగన్ ...