Waqf Board Members
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర తీర్పు వెలువరించింది. చట్టంలోని కొన్ని నిబంధనలపై తాత్కాలిక స్టే విధించింది. ముఖ్యంగా ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనను నిలిపివేయడంతో పాటు మరికొన్ని కీలక సెక్షన్ల ...