Waltair Veerayya
విశ్వంభర విడుదల ఆలస్యం.. కారణం చెప్పిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన తాజా చిత్రం విశ్వంభర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ...