Wage Dispute
టాలీవుడ్‌లో ఉద్రిక్తత: సినీ కార్మికులు vs ప్రొడ్యూసర్స్
తెలుగు చలనచిత్ర (Telugu Film Industry) పరిశ్రమలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు నిర్మాతల మధ్య 30 శాతం వేతన పెంపు డిమాండ్‌పై చర్చలు విఫలమవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ...