Voter Relief
జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికల దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓటర్లు ప్రతి సంవత్సరం ఎన్నికలతో విసుగు చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ...






