Vizag Fire Accident
పరవాడలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
అనకాపల్లి (Anakapalli) జిల్లా పరవాడ (Paravada) ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఘోర అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. విద్యుత్ (Electric) హైటెన్షన్ (High-Tension) లైన్ తీగ (Wire) విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ...