Vizag Crime Updates

విశాఖలో మరో అమాన‌వీయ ఘటన.. క్యాబ్ డ్రైవ‌ర్‌పై దాడి

విశాఖలో మరో అమాన‌వీయ ఘటన.. క్యాబ్ డ్రైవ‌ర్‌పై దాడి

డెలివరీ బాయ్‌పై జరిగిన ఘటన మరవకముందే విశాఖ‌లో మ‌రో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్‌ (Cab Driver)పై విచక్షణ రహితంగా దాడి చేసిన‌ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. డ్రైవ‌ర్ ...