Vizag Boat Accident

విశాఖలో మంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు

విశాఖలో మంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు

—

విశాఖ (Visakhapatnam) ఫిషింగ్ హార్బర్‌లో (Fishing Harbor) ఉద్రిక్త‌త‌ పరిస్థితులు నెలకొన్నాయి. బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను (Kollu Ravindra) బాధిత ...