Vizag Bhogapuram airport news

భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్‌.. వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్‌.. వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ కావడంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయిగా ...