Vision 2047
చంద్రబాబును మరోసారి ఆకాశానికెత్తిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుదిరినప్పుడల్లా ప్రశంసలతో సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతున్నారు. కూటమి గెలిచిన సమయంలో, అసెంబ్లీలో, ఎమ్మెల్యేల మీటింగ్‌లో ఇలా చంద్రబాబుపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. తాజాగా ...