Viral Reception Photos
విజయ్–రష్మిక రిసెప్షన్‌కు రాజకీయ, సినీ ప్రముఖుల హాజరు… ఫోటోలు వైరల్
By Telugu Feed
—
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ...






