Vinjamuru mandal
ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే కిడ్నాప్.. ఇదేనా ప్రజాస్వామ్యం? (Video)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా నిలిపే ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం (Udayagiri Constituency)లో చోటుచేసుకుంది. ఏకంగా పోలీసుల ముందే ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కిడ్నాప్ (Kidnapping)కు గురికావడం ...






