Village Culture Telugu States

Sankranti 2026: సంక్రాంతి సంబరాలు.. బరిలో దిగే 'పందెం కోళ్లు' ఎన్ని రకాలో తెలుసా?

Sankranti 2026: సంక్రాంతి సంబరాలు.. బరిలో దిగే ‘పందెం కోళ్లు’ ఎన్ని రకాలో తెలుసా?

తెలుగు వారి పండుగలలో సంక్రాంతి (Sankranti Festival) అగ్రస్థానంలో ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈ పండుగను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రైతులు పండించిన పంట ఇంటికి ...