Vijayawada Politics

''ఏమండోయ్ నాని గారూ.. చెప్పండోయ్ చిన్ని గారూ''

”ఏమండోయ్ నాని గారూ.. చెప్పండోయ్ చిన్ని గారూ”

కేశినేని బ్ర‌ద‌ర్స్ (Keshineni Brothers) మ‌ధ్య చిల్డ్ వాట‌ర్ బాటిల్ పెట్టినా సెక‌న్ గ్యాప్‌లో హీట్ అయ్యేలా త‌యారైంది వాతావ‌ర‌ణం. బెజ‌వాడ బ్ర‌ద‌ర్స్ (Bejawada Brothers) ర‌గ‌డ‌ స‌వాళ్లు దాటి.. లీగ‌ల్ నోటీసుల ...