Vijayawada crime news
విజయవాడలో పోలీసులపై కాల్పుల కలకలం
విజయవాడ పోలీసులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాకపోవడంతో ప్రమాదం తృటిలో ...






