Vijayawada business associations pressure
ఆర్యవైశ్యులపై దాడులు.. కూటమి పాలనపై తీవ్ర ఆరోపణలు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యులపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆ సామాజిక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. “అధికారం మాది, మా వారే వ్యాపారాలు చేయాలి, మా మనుషులే ...






