Vijay Deverakonda
విజయ్ టీజర్ అదుర్స్.. – రష్మిక కామెంట్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజా సినిమా టీజర్ వచ్చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇన్నాళ్ల సస్పెన్స్ తరువాత ...
దేవరకొండ కోసం ‘దేవర’.. సర్‌ప్రైజ్ గిఫ్ట్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో, ది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘VD12′ సినిమా టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు విడుదలకానున్న ఈ టీజర్‌కు స్టార్ ...
‘వీడీ12’ హిందీ వెర్షన్ టీజర్‌కు రణబీర్ వాయిస్!
విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీడీ12’ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతోంది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ ...
విజయ్ దేవరకొండ ‘VD12’ టైటిల్ ఇదేనా?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘VD12’ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. నిర్మాత నాగవంశీ ట్వీట్ ద్వారా సినిమాకు టైటిల్ లాక్ అయిందని వెల్లడించడంతో, టైటిల్‌పై ...
విజయ్ దేవరకొండ సినిమాలో అమితాబ్ కీలక పాత్ర?
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించబడింది. రాహుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ ...
ఎయిర్‌పోర్ట్‌లో విజయ్-రష్మిక.. మళ్లీ దొరికేశారు
టాలీవుడ్ రూమర్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ విమానాశ్రయంలో కనిపించి చర్చలకు తావిచ్చారు. మొదట ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకరి తర్వాత మరొకరు చేరుకున్న వీరు, ఆ తర్వాత హైదరాబాద్ ...
రష్మికతో డేటింగ్ రూమర్స్.. విజయ్ దేవరకొండ రియాక్షన్..
హీరోయిన్ రష్మిక మందన్నతో డేటింగ్ ప్రచారంపై నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్, ఈ అంశంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని తెలిపారు. “సమయం వచ్చినప్పుడు నేనే ...













విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’.. రెండు భాగాలా?
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కింగ్‌డమ్’ సినిమాపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో నాగవంశీ, ‘కింగ్‌డమ్’ రెండు పార్టులుగా తెరకెక్కుతోందని, రెండో భాగానికి ‘కింగ్‌డమ్ స్క్వేర్’ లేదా ...