Video
కీలక మీటింగ్‌లో ఆన్‌లైన్‌లో పేకాట.. వీడియో వైరల్
By K.N.Chary
—
కీలకమైన సమావేశంలో ఉన్నత స్థాయి అధికారి సెల్‌ఫోన్‌లో పేకాట ఆడుతూ కాలక్షేపం చేసిన ఘటన వైరల్‌గా మారింది. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ ...