victims
కాసేపట్లో తిరుపతికి వైఎస్ జగన్.. బాధితులకు పరామర్శ
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కారణంగా జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...