Vice President Polling

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో జరుగుతున్న ఈ ఎన్నికలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ కొనసాగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తొలి ఓటు వేయ‌డంతో పోలింగ్ ప్రారంభ‌మైంది. మొత్తం 771 ...