Vice President of India

హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి.. రైతులతో ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి.. రైతులతో ప్రత్యేక సమావేశం

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ...